కూర్మావతారం

srikurma avataram

శ్రీకూర్మావతారం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు. దేవతలు x రాక్షసులు అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే […]

శ్రీకూర్మావతారం Read More »

venkateswara swami

వైభవంగా వైకుంఠ మహోత్సవాలు

ఏటా వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఆ రోజున వైంకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణవు గరుడ వాహనదారుడై భూలోకానికొచ్చిన ముక్కోటి మంది దేవతలకు దర్శనమిచ్చిన రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున కుభేర స్వరూపుడై కొలువుదీరిన స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించికుని వ్రతమాచరించనవారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతీ.

వైభవంగా వైకుంఠ మహోత్సవాలు Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?