INDIAN STOCK MARKET TIMINGS

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ – టైమింగ్స్‌

BASICS OF STOCK MARKET ఇండియన్‌ స్టాక్ మార్కెట్లో నిర్దిష్ట సమయ ప్రమాణాల ప్రకారం ట్రేడింగ్ జరుగుతుంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, ప్రతి రోజూ ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. శని, ఆదివారాలు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు దినాలు. కొన్ని ప్రత్యేకమైన పండుగ రోజులు, జాతీయ దినోత్సవాల రోజున కూడా స్టాక్‌ మార్కెట్లకు సెలవులు ప్రకటిస్తారు. దీపావళి పర్వదినాన Muhurat trading నిర్వహిస్తారు. అది శనివారమైనా, […]

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ – టైమింగ్స్‌ Read More »