ఆర్య నాగరికత

ఆర్య నాగరికత / వైదిక నాగరికత భారతదేశంలో సింధు నాగరికత తరువాత అభివృద్ధి చెందిన రెండో నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతకు ఆద్యులు. ‘నార్డిక్’ అనేది జాతి పదము కాగా, ‘ఆర్య’ అనేది భాషా పదము. ఆర్యులతోనే మన దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయ్యింది. వీరు సంకలనం చేసిన సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటారు. ఈ వేద సాహిత్యమే ఆర్యుల గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఇస్తుంది. అందుకే […]

ఆర్య నాగరికత Read More »