ఆధునిక కవిత్వం

The sky is the limit

ఆకాశమే హద్దురా..!

ఆకాశమే హద్దురా..! ఎగిరే పక్షికి.. ఎగసే అలకి.. కరిగే కలకి.. కదిలే కథకి.. అందని నందనవనానికి.. ఆ బాల గోపాలుడి అందానికి.. అల వైకుంఠపురానికి.. అలరారు అందాల చంద్రుడికి.. వసివాడని పసి హృదయానికి.. తడి ఆరని కంటికి.. పారే నదికి.. వీచే గాలికి.. మదిలో ఆలోచనకి.. వేసే ప్రతి అడుగుకి.. సాహసమే శ్వాసగా సాగే.. ప్రతి మనసుకి.. ఆకాశమే హద్దురా..!                – యుగ (కె.ఎమ్.కె) ఇదీ చదవండి: […]

ఆకాశమే హద్దురా..! Read More »

My home journey

మా మట్టి వాసన..

మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..

మా మట్టి వాసన.. Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?