mother

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి

ఆడపిల్ల… ఆ ఆదిశక్తి అవతారం.. నిలువెత్తు మమకారం నిన్ను కని తాను అమ్మవుతుంది… నువ్వే అన్నీ అనుకుంటుంది… నీ నవ్వే చాలనుకుంటుంది.. పసిపాపలా నీ ఒడిలో ఆడినా… కనురెప్పలా నిన్ను  కాపాడినా… అది ఆమెకే సాధ్యం… దానికి నువ్వే సాక్ష్యం… చెల్లిగా ఆటపట్టించినా… అక్కలా అండగా ఉన్నా… ఆలిలా లాలించినా… అంతటా ఉన్నది తనే.. అన్నీ తానే… ఆమె ఓ ఆదర్శం.. ఆమే సృష్టికి సర్వస్వం… ఆమె లేనిది నువ్వు లేవు.. నేనూ లేను.. ప్రపంచమే లేదు… …

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి Read More »