Awesome Tech

nokia

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా?

Nokia 5.3ని ఇండియాలో ఇటీవలి కాలంలోనే లాంచ్ చేసిన HMD Global తాజాగా Nokia 5.4ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్న సమయాని కన్నా ముందుగానే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుండటం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.. # Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? # Nokia 5.4 ఫీచర్స్ Nokia 5.3తో పోలి ఉంటాయని రిపోర్టు తెలుపుతోంది. Nokia 5.4లో […]

Nokia 5.4 రిపోర్ట్ లీక్.. ఫీచర్స్ ఇవేనా? Read More »

twitter

వావ్​: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..!

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు సామాజిక మాధ్యమాలు తెగ ప్రయత్నిస్తుంటాయి. తాజాగా Twitter కూడా కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. మరి ట్విట్టర్ లాంచ్ చేసిన ఫీచర్సపై ఓ లుక్కేద్దామా..! # వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! # TWITTER FLEET Twitter విడుదల చేసిన కొత్త ఫీచర్సలో ఎక్కువ మాట్లాడుకుంటున్నది Fleet గురించే. ఇది Instagram ఫీచర్స్తో పోలి ఉంది. మన ట్విట్టర్ ఎకౌంట్ icon కింద ఈ Fleet ఉంటుంది. అయితే ట్వీట్స్లాగా

వావ్​: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! Read More »

paytm

Paytm new EMI ఆప్షన్ చూశారా?

పేమెంట్ సర్వీసెస్ సంస్థ Paytm ఓ కొత్త ప్రకటన చేసింది. Postpaid వినియోగదారుల కోసం EMI ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ తరహా వినియోగదారులు తమ ఖర్చులను EMIకు మార్చుకోవచ్చు.  దీంతో బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా ఎలాంటి వస్తువునైనా కొనుకోవచ్చు. 5లక్షల దుకాణాలు, వెబ్సైట్స్లో ఈ “Buy now Pay later” స్కీమ్ అందుబాటులో ఉంటుందని Paytm చెప్పింది. ‘బిల్ జెనరేట్ అయిన 7రోజులకు, EMIకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. Postpaidకు రూ. లక్ష

Paytm new EMI ఆప్షన్ చూశారా? Read More »

SAMSUNG S21 SERIES

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌?

Samsung S21ను వచ్చే ఏడాదిలో ఆ సంస్థ ఆవిష్కరించే అవకాశముంది ఇటీవలి కాలంలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సౌత్ కొరియన్ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకువచ్చింది. Samsung Galaxy 21కు BIS(Bureau of Indian Standards) సర్టిఫికేషన్ దక్కింది. ఇక వచ్చే జనవరిలో ఫోన్ లాంచ్ ఉంటుందని పుకార్లు అమాంతం పెరిగిపోయాయి. # Samsung నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్? # S20 సిరీస్ లాగే,

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌? Read More »

GO SMS PRO DELETE

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

ఆధునిక యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంతో అవసరం. దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలు లీక్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక appsపై వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో Go SMS Pro చేరింది. స్మార్ట్ఫోన్లో default గా ఉండే మెసేజింగ్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇందుకోసం Google Play storeలోని అనే మెసేజింగ్ appsను డౌన్లోడ్ చేసుకుంటారు. అదే విధంగా Go SMS Proకు 100మిలియన్

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి Read More »

fb, instagram new features

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా?

గత కొంతకాలంగా ప్రకటనలతో ఊరిస్తున్న FB.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టంది. Messenger, Instagramలో Watch Together, Vanish Mode ఫీచర్స్తో పాటు కొత్త Chat Themesను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ను పొందాలంటే ముందుగా Appsను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, IGTV, Reels, TV shows, moviesను Messenger, Instagramలో మీ స్నేహితులతో కలిసి చూడవచ్చు. Chat Theame ద్వారా యూజర్స్ తమకు నచ్చినట్టుగా తమ చాట్ రూమ్ను మార్చుకోవచ్చు. Vanish mode ద్వారా మెసేజ్లు

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా? Read More »

Netflix bumper offer

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది. Netflix బంపర్ ఆఫర్… ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..! Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

APPLE FOLDABLE IPHONE

Apple Foldable iPhone కల నెరవేరేనా?

Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ. Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత

Apple Foldable iPhone కల నెరవేరేనా? Read More »

NOKIA 2.4

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా. Nokia 2.4 ఫీచర్స్:- 6.5 inch HD+ display octa-core

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?