Literature

srikurma avataram

శ్రీకూర్మావతారం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు. దేవతలు x రాక్షసులు అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే […]

శ్రీకూర్మావతారం Read More »

Vedic civilization part 3

ఆర్య నాగరికత పార్ట్‌ 3

భారతదేశంలో ఒక మహానాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. వేద సాహిత్యంలోనూ వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. అందుకే ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 # స్వదేశీ సిద్ధాంతం: అవినాష్‌ చంద్రదాస్‌, డా.సంపూర్ణానంద్‌, గంగానాథ్ ఝా మరియు డి.యస్‌.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల

ఆర్య నాగరికత పార్ట్‌ 3 Read More »

Vedic civilization

ఆర్య నాగరికత పార్ట్‌ 2

వైదిక సాహిత్యం శృతి, స్మృతి సాహిత్యం రెండు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఆర్య నాగరికత పార్ట్‌ 2లో భాగంగా మనం స్మృతి సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేదాంగాలు ఇవి వేదాలకు అంగములవంటివి. వేదపండితులకు వేదాంగములు వచ్చి తీరాలి. వేదాంగాలు ఆరు. అవి: 1. శిక్ష పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics) 2. నిరుక్త పద ఆవిర్భావమునకు సంబంధించినది (Etymology) 3. ఛందస్సు Metrics 4. వ్యాకరణం Grammar 5. జోతిష్యం Astrology 6. కల్ప యఙ్ఞయాగాలకు  సంబంధించిన

ఆర్య నాగరికత పార్ట్‌ 2 Read More »

Pre-Historic Cultures

Pre-Historic Cultures

చారిత్రక పూర్వయుగ సంస్కృతులను (Pre-Historic Cultures) అధ్యయనం చేయాలంటే కొన్ని కీలక పదాలపై, అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. సంస్కృతి (Culture): సంస్కృతి అంటే ఒక జీవన విధానం. నాగరికత (Civilization): సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అంటారు. ఇండాలజీ: భారతదేశ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఇండాలజీ అంటారు. Note: ఇండాలజీ పితామహుడు – సర్‌ విలియం జోన్స్‌ Archaeological Survey of India: ఆంగ్లేయులు 1861లో Archaeological Survey

Pre-Historic Cultures Read More »

Indian history sources

చరిత్ర అధ్యయనం – ఆధారాలు

‘HISTORY’ అనే పదం ‘Historia’ లేదా ‘ఇస్తోరియా’ అనే గ్రీక్‌ పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన/ అన్వేషణ’. చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, సాహిత్య ఆధారాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పురావస్తు ఆధారాలు (Archaeological Sources) పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు మొదలైనవి ముఖ్యమైనవి. Inscriptions (శాసనాలు) ఏదైనా గట్టి ఉపరితలముపైన

చరిత్ర అధ్యయనం – ఆధారాలు Read More »

ఆర్య నాగరికత

ఆర్య నాగరికత / వైదిక నాగరికత భారతదేశంలో సింధు నాగరికత తరువాత అభివృద్ధి చెందిన రెండో నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతకు ఆద్యులు. ‘నార్డిక్’ అనేది జాతి పదము కాగా, ‘ఆర్య’ అనేది భాషా పదము. ఆర్యులతోనే మన దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయ్యింది. వీరు సంకలనం చేసిన సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటారు. ఈ వేద సాహిత్యమే ఆర్యుల గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఇస్తుంది. అందుకే

ఆర్య నాగరికత Read More »

error: Content is protected !!