Literature

appsc

TSPSC, APPSC ప్రామాణిక పుస్తకాలు

TSPSC, APPSC త్వరలోనే భారీ స్థాయిలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన రీతిలో ప్రిపేర్‌ అయితే, తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అందుకు భయపడాల్సిన పనేమీ లేదు. సరైన ప్రణాళికతో, మంచి ప్రామాణికమైన పుస్తకాలను అధ్యయనం చేస్తే, తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు. సాధారణంగా

TSPSC, APPSC ప్రామాణిక పుస్తకాలు Read More »

indus vally civilization

సింధు నాగరికత పార్ట్‌ 2

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు సింధు నాగరికిత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన 250కిపైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని ముఖ్యపట్టణాల గురించిన సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో ఇవ్వడమైనది. #సింధు నాగరికత పార్ట్‌ 2# పట్టణం పేరు కనుగొన్న సంవత్సరం త్రవ్వకాలు నిర్వహించిన శాస్త్రవేత్త నది రాష్ట్రం హరప్పా 1921 దయారాం సహాని రావి పంజాబ్‌ (పాకిస్థాన్‌) మొహంజోదారో 1922 ఆర్‌.డి.బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్‌) సత్కజెన్‌దారో

సింధు నాగరికత పార్ట్‌ 2 Read More »

TRAITER STORY BY Skanda Puranam

నమ్మకద్రోహి

పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై

నమ్మకద్రోహి Read More »

yaksha prashnalu

యక్ష ప్రశ్నలు

పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఒక రోజు పంచ పాండవులు అరణ్యంలో సంచరిస్తుండగా ధర్మరాజుకు బాగా దాహం వేసింది. అప్పుడు ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి “నాయనా సహదేవా! నాకు బాగా దప్పికగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి నీళ్లు ఉన్నాయేమో చూసి, కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు. # యక్ష ప్రశ్నలు # వెంటనే సహదేవుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి చుట్టూ పరికించి చూశాడు. దగ్గరలోనే ఒక మంచి నీళ్ల మడుగు కనిపించింది. సహదేవుడు అక్కడికి

యక్ష ప్రశ్నలు Read More »

indus vally civilization

హరప్పా నాగరికత

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికత ఒకటి.  అయితే భారతదేశంలోని తొలినాగరికత అయిన ఈ సింధు నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది సుమారుగా క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లి ఉంటుందని R.S.శర్మ అభిప్రాయపడుతున్నారు. # హరప్పా నాగరికత # 1826లో మాసన్‌ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త ఈ నాగరికత అవశేషాలను మొదటిసారిగా గుర్తించారు. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం ఉదాసీనత వహించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ

హరప్పా నాగరికత Read More »

Tilakashtha Mahishabandhanam

తిలకాష్ఠ మహిషబంధనం

ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం# శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని,  సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని

తిలకాష్ఠ మహిషబంధనం Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

Tenali Ramakrishna stories

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు

ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు Read More »

error: Content is protected !!