సముద్రాన్ని దాటాలంటే..
సముద్రాన్ని దాటాలంటే.. Read More »
ఏనాడో చూసిన అందం.. నా నీడై నడిచిన బంధం.. మళ్లీ మళ్లీ తోడైనదే.. నాతో నడిచే నీడైనదే.. కను మూస్తే నీ తలపు.. కను తెరిస్తే మైమరపు.. వెన్నెలనే తాగేశావా.. కన్నుల్లో దాచేశావా.. నను నీలో నింపేశావా.. నా మనసే దోచేశావా.. ఏ మాయ చేశావో.. ఏ మంత్రం వేశావో.. కనులకు కునుకు లేదు.. మనసుకు కుదురు రాదు.. నిను కలిసే వరకు.. – యుగ (కె.ఎం.కె) ఇదీ చదవండి:
మిత్రలాభం సుదర్శన మహారాజు దగ్గర సెలవు పుచ్చుకున్న విష్ణుశర్మ నలుగురు రాకుమారులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాజ్ఞాని అయిన విష్ణుశర్మకు… ఈ నలుగురు రాకుమారులను ఎలా తన దారిలోకి
“Those who are always downhearted and dispirited in this life can to no work; from life to life they come and go wailing and moaning.” – Swami Vivekananda
విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం # మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి