Literature

sumati satakam

అమృతమయం

తెలుగు భాషా ప్రియుల కోసం బద్దెన కవి రచించిన సుమతీ శతకంలోని కొన్ని అమృతమయ పద్యాలు. # అమృతమయం # పద్యం – 1 ధీరులకు జేయు మేలది సారంబుగ నారికేళ సలిలముభంగిన్‌ గౌరవమున మణి మీదట భూరి సుధావహమునగును భువిలో సుమతీ తాత్పర్యం: నారికేళ వృక్షమునకు ఎంత నీరుపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళములిచ్చును. అటులనే శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగజేయును. పద్యం – 2 లావు

అమృతమయం Read More »

My home journey

మా మట్టి వాసన..

మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..

మా మట్టి వాసన.. Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?