paiditalli sirimanotsavam

సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం

పండుగలు సంప్రదాయాలకు ప్రతీకలు. పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించే వారధులు. వేడుకలనంగానే ప్రధానంగా గుర్తుకొచ్చేవి తెలుగు పండుగలే. ఒకటా రెండా తెలుగు వారి మనసుల్లాగానే.. వారికి రోజూ పండుగలే. # సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం # దసరా వేడుక ముగిసినా ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరంలో మరోసారి పండగ వాతావరణం మొదలవుతుంది. ఊరూ వాడా సందడిగా.. ఏ ఇంట చూసిన పండుగగా… కనుబడుతుంది. ఆ ఊత్సవమే ఉత్తరాంధ్రలో పేరుగాంచిన పైడితల్లమ్మ జాతర. ప్రతి కన్ను […]

సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం Read More »

LIC IPO

LIC IPO may be next year!

(లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) LIC IPO వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కంపెనీ విలువను లక్కించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం. # LIC IPO may be next year! # IPO ఇష్యూకు ముందు నాలుగు  దశల ప్రక్రియ జరగాల్సి ఉంది. అవి: సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, LIC softwareలో అంతర్గాత మార్పులు, LIC విలువ మదింపునకు ఒక అధికారి నియామకం. ఈ నాలుగు దశలో తరువాత మాత్రమే LICలో

LIC IPO may be next year! Read More »

indian marriage

పెళ్లి అంటే…

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే # వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు

పెళ్లి అంటే… Read More »

eye, facebook, detail

ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ!

ప్రజలను తప్పుదోవ పట్టించే వైరల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కృషి చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. # ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ! # అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, తప్పుడు సమాచారం వైరల్ కాకుండా, అశాంతి కలుగకుండా చూడడం కోసమే ఫేస్‌బుక్ ఈ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. “ఎన్నికలు సజావుగా సాగేందుకు మేము కృషి చేస్తున్నాం.

ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ! Read More »

1+ brand phone

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు?

ఇండియాలో 1+ బ్రాండ్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఈ మొబైల్​ నుంచి వచ్చే కొత్త అప్​డేట్స్​, వర్షెన్స్​ కోసం వినియోగదారులు నిత్యం ఎదురుచూస్తూ ఉంటారు. కొత్తగా 1+ నార్డ్​ ఎన్​ 100, 1+ నార్డ్​ ఎన్​10 5జీ మొబైళ్లను సిద్ధం చేస్తోందీ సంస్థ. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. యూరోప్​, అమెరికాలో వీటిని రిలీజ్​ చేస్తారని సమాచారం. # 1+

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు? Read More »

whatsapp

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?

వినియోగదారులను ఇంప్రెస్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ను తీసుకొస్తుంది వాట్సాప్​. ఈ క్రమంలోనే మరో కొత్త అప్​డేట్​ను విడుదల చేసింది. ఇక మీదట ఏదైనా ఓ చాట్​ని ‘ఎప్పటికీ (Always)’ మ్యూట్​లోనే ఉంచే ఫీచర్​ను ఐఓఎస్​, ఆండ్రాయిడ్​, వాట్సాప్​ వెబ్​లో​ అందుబాటులోకి తెచ్చింది. # వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? # ఇప్పటివరకు ‘8 గంటలు’, ‘1 వారం’, ‘1 సంవత్సరం’ అనే ఆప్షన్లే కనపడేవి. ఇప్పుడు మూడో ఆప్షన్​ స్థానంలో ‘ఆల్​వేస్​’ అనే సదుపాయాన్ని

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? Read More »

rape victim

ఈ మాట అంచున నిశ్శబ్దం

అత్యాచారం జరింగిందని తెలిసినప్పుడు … అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు. సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి చాలామంది ఆలోచించరు. ఆ అత్యాచార ప్రభావం బాధితురాలి మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు. మనుషుల పట్ల

ఈ మాట అంచున నిశ్శబ్దం Read More »

jio phone

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

మీ దగ్గర జియోఫోన్ ఉందా? అయితే వెంటనే జియో క్రికెట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇది KaiOSతో పనిచేస్తుంది. ఈ యాప్‌లో మీరు లైవ్ క్రికెట్‌ స్కోర్‌, మ్యాచ్ అప్‌డేట్స్, న్యూస్, వీడియోస్‌ చూడవచ్చు. ఈ యాప్‌లోని కంటెంట్‌ను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషలలో చూడొచ్చు. # జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ # రూ.50,000 వేలు గెలుచుకోండి! వినియోగదారులు ఈ యాప్‌లో క్రికెట్ చూడడంతోపాటు “జియో

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ Read More »

error: Content is protected !!