the key players in the stock market

The key players in the stock market

స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా మనం కీ ప్లేయర్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే SEBI గురించి చర్చించాం. ఇప్పుడు మిగతా కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.# The key players in the stock market # డిపాజిటరీలు (Depositories) డిపాజిటరీ అనేది మీ స్టాక్స్‌ యొక్క డీ మెటీరియలైజ్డ్‌ షేర్‌ సర్టిఫికేట్లను ఓప్రత్యేక ఖాతాలో స్టోర్‌ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆ ప్రత్యేకమైన ఖాతానే Demat account అంటారు. ఇందులోనే మీ యొక్క షేర్ […]

The key players in the stock market Read More »

atla tadhiya

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం..

దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే… కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండుగలు మరికొన్ని… అలాగే ప్రతిరోజు పండుగలా జరుపుకునే తెలుగు ప్రజలు అనుసరించి… జరుపుకునే పండుగలు ఇంకొన్ని. అటువంటి పండుగలలో ఒకటి అట్లతద్ది… # రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. # ఇది కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునేదే కాదు… అతివల ఆటపాటలకు పెట్టింది పేరు అట్లతద్ది పండుగ. పండుగ వస్తుందంటే పల్లెల్లో ప్రతి ఇంటా ఉండే సందడే వేరు… వేడుక కోసం పెద్దలు ఏర్పాట్లు

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. Read More »

gst

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు!

కేంద్రప్రభుత్వం స్పెషల్‌ బారోయింగ్ విండో కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల  GST పరిహారాన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విండో కింద ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లను రుణాలుగా ఇచ్చింది. GST పరిహారం సెస్ కొరత తీర్చేందుకు ఈ విండో ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి GST కౌన్సిల్‌ కూడా అంగీకరించింది. కేంద్రం చెల్లించాల్సిన పరిహారానికి బదులుగా రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు! Read More »

swami Vivekananda quotes

ప్రపంచం మీ పాదాక్రాంతం

“మనస్సు కండరాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప నరాలు, కుశాగ్ర బుద్ధి – ఇవి ఉంటే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది.”                                                    – స్వామి వివేకానంద

ప్రపంచం మీ పాదాక్రాంతం Read More »

DHARANI PORTAL

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో

యావత్తు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ (DHARANI PORTAL) పారదర్శకంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ చరిత్రలోనే విప్లవాత్మక అడుగులు వేస్తూ అక్టోబరు25న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధరణి పోర్టల్ను ప్రారంభించారు. ఆరంభంలో కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో సిద్ధమై సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. # ధరని పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో # ధరణి ప్రజల దరికి చేరిన సందర్భంగా

ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో Read More »

srirama

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం  అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »

subhash chandra bose

అపజయాల్ని ఖాతరు చేయకండి

“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.”    – సుభాష్ చంద్రబోస్‌

అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »

telugu poets

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం

II తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్య భతో యదేవం సంహారదా ముక్తిముతా సుభూతంII ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ఉంటుంది. ఈ శ్లోకం ”శ్రీరామకృష్ణవిలోమ కావ్యం”లోనిది. # తెలుగు కవుల పద క్రీడా విన్యాసం # ఈ కావ్యాన్ని రాసిన మహానుభావుడు దివిసీమలో 14వ శతాబ్దంలో జనించిన దైవజ్ఞ సూర్యసూరి. ఆయన ఆలోచనల్ని, కవిత్వాన్ని

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం Read More »

error: Content is protected !!