1+ brand phone

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు?

ఇండియాలో 1+ బ్రాండ్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఈ మొబైల్​ నుంచి వచ్చే కొత్త అప్​డేట్స్​, వర్షెన్స్​ కోసం వినియోగదారులు నిత్యం ఎదురుచూస్తూ ఉంటారు. కొత్తగా 1+ నార్డ్​ ఎన్​ 100, 1+ నార్డ్​ ఎన్​10 5జీ మొబైళ్లను సిద్ధం చేస్తోందీ సంస్థ. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. యూరోప్​, అమెరికాలో వీటిని రిలీజ్​ చేస్తారని సమాచారం. # 1+ […]

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు? Read More »

whatsapp

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?

వినియోగదారులను ఇంప్రెస్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ను తీసుకొస్తుంది వాట్సాప్​. ఈ క్రమంలోనే మరో కొత్త అప్​డేట్​ను విడుదల చేసింది. ఇక మీదట ఏదైనా ఓ చాట్​ని ‘ఎప్పటికీ (Always)’ మ్యూట్​లోనే ఉంచే ఫీచర్​ను ఐఓఎస్​, ఆండ్రాయిడ్​, వాట్సాప్​ వెబ్​లో​ అందుబాటులోకి తెచ్చింది. # వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? # ఇప్పటివరకు ‘8 గంటలు’, ‘1 వారం’, ‘1 సంవత్సరం’ అనే ఆప్షన్లే కనపడేవి. ఇప్పుడు మూడో ఆప్షన్​ స్థానంలో ‘ఆల్​వేస్​’ అనే సదుపాయాన్ని

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? Read More »

rape victim

ఈ మాట అంచున నిశ్శబ్దం

అత్యాచారం జరింగిందని తెలిసినప్పుడు … అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు. సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి చాలామంది ఆలోచించరు. ఆ అత్యాచార ప్రభావం బాధితురాలి మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు. మనుషుల పట్ల

ఈ మాట అంచున నిశ్శబ్దం Read More »

jio phone

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

మీ దగ్గర జియోఫోన్ ఉందా? అయితే వెంటనే జియో క్రికెట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇది KaiOSతో పనిచేస్తుంది. ఈ యాప్‌లో మీరు లైవ్ క్రికెట్‌ స్కోర్‌, మ్యాచ్ అప్‌డేట్స్, న్యూస్, వీడియోస్‌ చూడవచ్చు. ఈ యాప్‌లోని కంటెంట్‌ను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషలలో చూడొచ్చు. # జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ # రూ.50,000 వేలు గెలుచుకోండి! వినియోగదారులు ఈ యాప్‌లో క్రికెట్ చూడడంతోపాటు “జియో

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ Read More »

reliance digital

Reliance digital – ‘Festival of electronics’

రిలయన్స్ డిజిటల్‌ ”ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్” పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ సందడి కొనసాగనుంది. పండగ సీజన్‌ కావడంతో, ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించి వినియోగదారులను  ఆకట్టుకుంటోంది రిలయన్స్ డిజిటల్.  వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆఫర్లతోపాటు, అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం వరకు cashback అందిస్తోంది. అలాగే

Reliance digital – ‘Festival of electronics’ Read More »

సుమతీ శతకం

బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!   తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి.

బద్దెన సుమతీ శతకము Read More »

jio 5G phone

జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌!

భారతదేశ నంబర్‌-1 టెలికాం ఆపరేటర్ జియో మరో అద్భతం చేయడానికి సన్నద్ధమవుతోంది. 2G వినియోగదారులను 5Gకి మార్చడమే లక్ష్యంగా గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. అత్యంత తక్కువ ధరకే 5G ఫోన్లను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.3,000లోపే 5G ఫోన్‌! జియో 5G ఫోన్‌ను రూ.5వేలు కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు, క్రమంగా ఆ ధరను రూ.2,500 నుంచి రూ.3,000 రేంజ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జియో ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ ఏడాది

జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌! Read More »

GST

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GST వార్షిక రిటర్నుల దాఖలకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు పెంచింది. డిసెంబర్‌ 31 వరకు GSTR-9, GSTR-9(C) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. నిజానికి అక్టోబర్‌ 31తో GST రిటర్నుల గడువు ముగియాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల, లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇంకా సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదని వ్యాపార వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీనితో GST రిటర్నుల గడువును మరో రెండు నెలల

జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు Read More »

bank loan

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా, లేకున్నా కూడా రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. # బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! # ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది? రూ.2 కోట్లు మించని విద్యా రుణాలు, గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు,

బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! Read More »

vemana

ప్రజాకవి వేమన పద్యరత్నాలు

సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు # కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య

ప్రజాకవి వేమన పద్యరత్నాలు Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?