xiaomi 11

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే! Read More »

My home journey

మా మట్టి వాసన..

మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..

మా మట్టి వాసన.. Read More »

words from heart

మనసు మాటున మాటలు..

# మనసు మాటున మాటలు.. # ఆశయమే ఆయుధం.. ఆశలే ఆయువు.. ఊహలే ఊపిరి.. కోపమే ఉప్పెన.. శాంతమే సాంత్వన.. అంతమే ప్రశాంతం.. ఆశల పల్లకిలో.. ఊహల ఊయలలో.. రేపటి భవితలో.. నేటి కలలో.. కన్నీటి అంచున.. కష్టాల మాటున.. గుండె రోదన.. తెలియని వేదన.. మోయలేని బాధ.. తీరని వ్యథ.. ఏది ఏమైనా సాగాలి జీవన రథం.. లాగాలి జగన్నాథ రథచక్రం.. ఏ కళ్లు చూసినా ఇదే కథ.. ఏ మనిషిని కదిలించినా ఇదే వ్యథ..

మనసు మాటున మాటలు.. Read More »

stock market trading - do's and don'ts

stock market trading – Do’s and Don’ts

హాయ్ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్‌ మార్కెట్ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. # stock market trading – Do’s and Don’ts # స్టాక్‌ మార్కెట్‌ అనేది సముద్రం లాంటిది. ఆటుపోటులు, ఒడుదొడుకులు ఇక్కడ చాలా సహజం. అందువల్ల investorsగా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా…… మనం safe zoneలో ఉండేలా చూసుకోవాలి. అందుకే మనం ముందుగా స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు

stock market trading – Do’s and Don’ts Read More »

error: Content is protected !!