motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »

iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »

smart phones

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

వావ్: ఈ నవంబర్లో ఇన్ని కొత్త స్మార్ట్ఫోన్లా! స్మార్ట్ఫోన్ మార్కెట్లు ఈ నవంబర్లోనూ కళకళలాడనున్నాయి. సరికొత్త వర్షెన్లతో ప్రముఖ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి ఒకసారి వాటి విశేషాలు చూసేద్దామా! REDMI NOTE 9 SERIES Redmi note 9 సిరీస్లో మరో మూడు మొబైల్స్ను(M2007J17C, M2007J22C, M2007J19C)  తీసుకురావడానికి ఈ నెలలో ముహూర్తం పెట్టుకుంది Redmi. చైనాలో వీటిని విడుదల చేయనుంది. ఈ మూడిట్లో ఒక వర్షెన్కు LCD ప్యానెల్.. మరో ఫోన్కు high

ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే… Read More »

street dogs

ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

అహమ్.. అహమ్… హాయ్! హెల్లో! నమస్తే!… ఎలా ఉన్నారు? ఏంటి? నేను ఎవరా? అని అనుకుంటున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం ఆగండి…. ‘భౌ…భౌ…భౌ….’ హా…. ఇప్పుడు గుర్తుపట్టారా? నేనే.. రోజూ మీ వీధి చివర్లో ఉన్న కారు కింద పడుకునే కుక్కని. కుక్క ఏంటి ఇలా గడగడా మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదండి… ఆ దేవుడు నాకో వరం ఇచ్చాడు. ఒక్క రోజు పాటు నా మాటలు మీకు.. అదే మనుషులకు వినపడుతుందని వరం ఇచ్చాడు.

ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?