విజయ్‌ కిషన్‌ ఖేడియా పోర్ట్‌ఫోలియో

Vijay Kishanlal Kedia’s Portfolio

భారతీయ ఏస్‌ ఇన్వెస్టర్లలో ఒకరైన విజయ్‌ కిషన్‌ ఖేడియా పోర్ట్‌ఫోలియోలోని Mahindra Holidays & Resorts India Ltd. మరియు Elecon Engineering Company Ltd. అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేస్తున్నాయి. # విజయ్‌ కిషన్‌ ఖేడియా పోర్ట్‌ఫోలియో #

Mahindra Holidays & Resorts India Ltd.: ఈ స్టాక్‌ గత మూడు నెలల్లో రూ.166 నుంచి రూ.248 వరకు పెరిగింది.

Elecon Engineering Company Ltd.: దీని విలువ గత మూడు నెలల్లో రూ.138 నుంచి రూ.164 వరకు పెరిగి ఇన్వెస్టర్లకు మంచి ప్రాఫిట్‌ ఇచ్చింది.

విజయ్‌ కిషన్‌ ఖేడియా పోర్ట్‌ఫోలియో:

 • Tejas Networks Ltd.
 • Vaibhav Global Ltd.
 • Cera Sanitaryware Ltd.
 • Sudarshan Chemical Industries Ltd.
 • Repro India Ltd.
 • Ramco Systems Ltd.
 • Heritage Foods Ltd.
 • Neuland Laboratories Automation Ltd.
 • Affordable Robotic & Automation Ltd.
 • Cheviot Company Ltd.
 • Innovators Façade Systems Ltd.
 • Atul Auto Ltd.
 • Lykis Ltd.
 • Panasonic Energy India Company Ltd.

Note: సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల రిస్క్‌ అపటైట్‌ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఏస్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను మనం గుడ్డిగా అనుసరించకూడదు. మన రిస్క్‌ అపటైట్‌కు తగ్గట్టుగా, మీ ఫైనాన్సియల్‌ అడ్వైజర్‌ సలహాను అనుసరించి మీ పోర్ట్‌ఫోలియోను బిల్డ్ చేసుకోండి.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న స్టాక్స్‌ వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించకండి.

ఇదీ చదవండి: బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో

ఇదీ చదవండి: Radhakishan Damani’s Portfolio

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?