TSPSC, APPSC త్వరలోనే భారీ స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన రీతిలో ప్రిపేర్ అయితే, తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.
నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అందుకు భయపడాల్సిన పనేమీ లేదు. సరైన ప్రణాళికతో, మంచి ప్రామాణికమైన పుస్తకాలను అధ్యయనం చేస్తే, తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.
సాధారణంగా చాలా మంది కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ కోచింగ్ ఇచ్చేవారు ఉద్యోగార్థులు తప్పక చదవాల్సిన ప్రామాణిక పుస్తకాల గురించి చెబుతారు. మరియు వారి కోచింగ్ మెటీరియల్ కూడా ఇస్తారు. అయితే ఎటువంటి అవకాశం కోచింగ్‌కు వెళ్లలేని వారికి, ఇంటి వద్దే స్వయంగా చదువుకునే విద్యార్థులకు ఉండదు. అందుకే వారిని దృష్టిలో ఉంచుకొని, కొన్ని ప్రామాణిక పుస్తకాల జాబితా క్రింద ఇవ్వడమైనది.
నోట్: అపార అనుభవం ఉన్న అధ్యాపకులు, స్వయంకృషితో ఉన్నత ఉద్యోగాలు సాధించిన విజేతలు సూచించిన పుస్తకాల జాబితాను క్రింది పట్టికలో ఇవ్వడమైనది. ఈ ప్రయత్నం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే.
నోట్: ఈ పుస్తకాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగార్థులందరికీ ఉపయుక్తంగా ఉంటాయి.
సబ్జెక్ట్ |
పుస్తకాలు |
భారతదేశ చరిత్ర
INDIAN HISTORY |
|
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ANDHRA PRADESH HISTORY |
|
తెలంగాణ చరిత్ర
TELANGANA HISTORY |
|
ఇండియన్ ఎకానమీ
INDIAN ECONOMY |
|
ఆంధ్రప్రదేశ్ ఎకానమీ
ANDHRA PRADESH ECONOMY |
|
తెలంగాణ ఎకానమీ
TELANGANA ECONOMY |
|
ఇండియన్ పాలిటీ
INDIAN POLITY |
|
జాగ్రఫీ
GEOGRAPHY (WORLD, INDIA, ANDHRA PRADESH AND TELANGANA) |
|
విపత్తు నిర్వహణ
(Disaster Management) |
|
పర్యావరణం – సుస్థిరాభివృద్ధి
Environmental Studies |
|
సైన్స్ & టెక్నాలజీ (జనరల్ సైన్స్)
General Science & Technology |
|
Quantitative Aptitude |
|
Verbal and Non-Verbal reasoning |
|
English |
|
Current affairs
|
|
ఇదీ చదవండి: ఆర్య నాగరికత పార్ట్ 2
ఇదీ చదవండి: చరిత్ర అధ్యయనం – ఆధారాలు