WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా!
ఇక WhatsApp webలోనూ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది WhatsApp. ఇందుకోసం కొత్త ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. Beta వర్షెన్లో ఈ ఫీచర్ ఇప్పటికే వచ్చింది. త్వరలోనే వినియోగదారులకూ ఈ ఫీచర్ అందనుంది. # WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా! # కాల్ చేసినా, వచ్చినా.. కొత్త window ఓపెన్ అవుతుందని సమాచారం. దీనికి ఓ కొత్త icon కూడా ఉందని తెలుస్తోంది. ఈ వివరాలను WhatsApp […]
WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా! Read More »

