stock market

Check These Before Investing!

Check These Before Investing

 ఇన్వెస్ట్‌ చేసే ముందు ఇవి చూడండి! మీరు ఏదైనా కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందుగా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్​ ఎనాలసిస్​, వాల్యుయేషన్​ గురించి తెలుసుకోవాలి.  పెట్టుబడులు పెట్టడానికి కేవలం సోకాల్డ్‌ నెంబర్స్ మాత్రమే సరిపోవు. కంపెనీని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు investigate చేయాల్సి ఉంటుంది. దీనినే due diligence exercise అంటారు. # Check These Before Investing! # ఉదాహరణకు బ్యాంక్స్‌ను తీసుకుందాం. అవి ఏదైనా కంపెనీలో వాటా కొనాలనుకున్నా లేక […]

Check These Before Investing Read More »

CANSLIM strategy

What is “CANSLIM” strategy?

ప్రఖ్యాత అమెరికన్‌ ఇన్వెస్టర్‌ విలియం ఓ నీల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీలు రూపొందించడంలో దిట్ట. ఆయన రూపొందించిన ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీనే CANSLIM. ఇందులో Fundamental, Technical, Risk Management అనాలసిస్‌ కలగలిసి ఉంటుంది. గత 12 ఏళ్ల కాలంలో ఈ CANSLIM స్ట్రాటజీ ప్రకారం ఇన్వెస్ట్‌ చేసినవారికి 2736శాతం రిటర్న్స్‌ వచ్చాయని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. # What is “CANSLIM” strategy? # మరి మనం కూడా CANSLIM స్ట్రాటజీ గురించి తెలుసుకుందామా?

What is “CANSLIM” strategy? Read More »

Best IT stocks to buy in India

Top 20 IT Stocks to Invest in India

భారత ఐటీ రంగం దూసుకుపోతోంది. భవిష్యత్‌ అంతా ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇటీవలి కాలంలో మదుపరులు ఎక్కువగా ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎలాంటి ఐటీ స్టాక్స్‌ ఫండమెంటల్‌లా, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాయో, తెలియక సతమతమవుతున్నారు. అందుకే ఔత్సాహిక ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న టాప్‌ 20 ఐటీ స్టాక్స్‌ను క్రింద పేర్కొనడమైనది. TCS Infosys Wipro HCL Technologies Tech Mahindra L & T Infotech

Top 20 IT Stocks to Invest in India Read More »

Gautam Adani

గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో

గౌతమ్‌భాయ్‌ శాంతిలాల్‌ అదానీ ఊహలకు అందని రీతిలో అత్యంత వేగంగా ఆసియాలోనే రెండో రిచెస్ట్‌ పర్సన్‌ అయ్యారు. గత సంవత్సర కాలంలో అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువ దాదాపుగా 2 నుంచి 6 రెట్లు పెరిగింది. # గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో # అదాని గ్రూప్‌నకు సంబంధించిన ఆరు సంస్థల మార్కెట్‌ విలువ రూ.2.65 లక్షల కోట్లకు పెరిగి రూ.8.96 లక్షల కోట్లకు చేరింది. Gautambhai Shantilal Adani’s Portfolio Adani enterprises Ltd. రూ.296

గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో Read More »

bank loan

బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్‌

బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఫండమెంటల్‌గా మంచి స్ట్రాంగ్‌గా ఉన్న బ్యాంకులు గురించి తెలుసుకుందాం. Various parameters for best Bank Stocks   బ్యాంక్‌ ఇండస్ట్రీ మార్కెట్‌ క్యాప్‌ Price to Book (Times) రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (%) HDFC Bank Ltd. Private Bank 828,231 4.7 18.00 % Kotak Mahindra Bank Ltd. Private Bank 359,050 5.35 14.90 ICICI Bank Ltd. Private Bank 444,951 3.62 15.00 Axis

బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్‌ Read More »

rekesh jhunjunwala

బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో

ఏస్ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. # బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో # ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న ట్రెండింగ్‌ స్టాక్ట్స్‌:- Anant Raj Ltd: ఈ స్మాల్‌ క్యాప్‌ రియాలిటీ స్టాక్‌లో బిగ్‌బుల్‌కు ఏకంగా ఒక కోటి షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మల్టీబ్యాగర్‌ రిటర్న్‌ ఇస్తోంది. DB Realty Ltd: ఇది రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కంపెనీ. దీనిలో రాకేశ్‌ 50 లక్షల షేర్ హోల్డింగ్‌ కలిగి ఉన్నారు.

బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో Read More »

fundamental analysis part 9

Cash flow statementను విశ్లేషించడం ఎలా?

FUNDAMENTAL ANALYSIS PART – 9 Cash flow statementను విశ్లేషించడం ఎలా? ఫండమెంటల్ అనాలసిస్‌లో భాగంగా క్యాష్‌ ఫ్లో స్టేట్‌మెంట్‌ను చదవడం, విశ్లేషించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ కంపెనీ జెనరేట్ చేసిన, ఖర్చు చేసిన నిధుల గురించి Cash flow statement వివరంగా చెబుతుంది. వాస్తవానికి కంపెనీ అమ్మకాల్లో ఎక్కువ భాగం క్రెడిట్ ప్రాతిపదికన జరుగుతాయి. క్యాష్‌ రూపంలో చాలా తక్కువగా జరుగుతాయి. కానీ Profit and loss statementలో వీటి మధ్య బేధాన్ని

Cash flow statementను విశ్లేషించడం ఎలా? Read More »

fundamental analysis part 7

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా?

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? FUNDAMENTAL ANALYSIS PART – 7 ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్మెంట్లో కంపెనీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలు మరియు overall profitabilityకి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. మరి కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలను ఎక్కడ చూడాలి? కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా Balance sheetను చూడాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క assets, liabilities మరియు share capital వివరాలు ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు బ్యాలెన్స్

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? Read More »

fundamental analysis part 5

How to read Profit and Loss statement?

Fundamental analysis Part – 5 ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ను చదవడం ఎలా? ఒక ఇన్వెస్టర్గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం.

How to read Profit and Loss statement? Read More »