stock market by masterfm

Strategies to follow when the stock market is in correction

స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు

స్టాక్‌ మార్కెట్‌లో కరెక్షన్లు సర్వసాధారణం. అయితే ఈ కరెక్షన్స్‌ దీర్ఘకాలం పాటు ఉండడం అనేది చాలా అరుదు. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు మంచి జోరులో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన స్టాక్‌ మార్కెట్‌ కరెక్షన్‌ను కేవలం మార్కెట్ స్వల్పకాల దిద్దుబాటుగానే చూడాలి. బేర్‌ మార్కెట్‌ Vs కరెక్షన్‌ దీర్ఘకాలం పాటు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉంటే, దానిని బేర్‌ మార్కెట్‌ అంటారు. ఇది నెలలు, సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ఉదాహరణకు కొవిడ్‌-19 సంక్షోభంలో స్టాక్‌ మార్కెట్‌కు దీర్ఘకాలంపాటు నష్టాలను […]

స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు Read More »

balance sheet analysis

బ్యాలెన్స్ షీట్‌ను‌ ఎనాలసిస్ చేయడం ఎలా?

FUNDAMENTAL ANALYSIS PART – 8 How to analyze the Balance sheet? బ్యాలెన్స్ షీట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా? బ్యాలెన్స్ షీట్‌ను ఎలా చదవాలో గత చాఫ్టర్‌లో తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్‌ షీట్‌లోని గణాంకాలను ఉపయోగించి ముఖ్యమైన ఫైనాన్షియల్ రేషియోలను ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఓ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి, తద్వారా అందులో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి ఈ ఫైనాన్షియల్‌ నంబర్స్, రేషియోస్‌ (Ratios) మనకు ఎంతగానో

బ్యాలెన్స్ షీట్‌ను‌ ఎనాలసిస్ చేయడం ఎలా? Read More »

stock market fundamental analysis

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

What is fundamental analysis?  స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. అపోహలు వీడండి! అపోహ: ఫండమెంటల్‌ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు. అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి. నిజానికి మీలోనే ఒక అనలిస్ట్

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

fundamental analysis part 1 (1)

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Fundamental analysis – Part – 1 ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? క్రికెట్ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే దేశం ఇండియా. ‘క్రికెట్ ఈజ్ లైఫ్’ అన్న మాట ఈ దేశంలో సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. చిన్న, పెద్ద భేదం లేకుండా అందరికి నచ్చే ఆట ఈ క్రికెట్. వీరితో పాటు ఫైనాన్షియల్ ఎనలిస్ట్లకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఎన్నో క్లిష్టమైన అంశాలను చాలా సులభంగా నేర్పించే సత్తా క్రికెట్కు ఉండటమే

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

error: Content is protected !!