ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets

ఇక Twitter వినియోగదారులు తమ Snapchat ఖాతాలోనూ ట్వీట్లను పోస్ట్ చేయవచ్చు. ఈ మేరకు snapchatతో కొలాబొరేట్ అయ్యింది సామాజిక మాధ్యమ దిగ్గజం. స్టిక్కర్స్ రూపంలో ట్వీట్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. Snapchatతో పోలిన Fleets ఫీచర్ను ట్విట్టర్ ఆవిష్కరించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ట్విట్టర్, స్మాప్‌చాట్   జతకట్టడం ప్రాధాన్యం ఏర్పడింది. Snapchatలో ఎలా ట్వీట్ పోస్ట్ చెయ్యాలి? ముందుగా ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేయాలి. […]

ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets Read More »