WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’?
WhatsApp privacy రగడ పుణ్యమా అని ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న Telegramకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న Signalకు WhatsApp వల్ల అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎటు చూసినా Telegram, Signal పేర్లే మారుమోగిపోతున్నాయి. అయితే WhatsAppపై వ్యతిరేకతతోనే వీటికి డౌన్లోడ్స్ పెరుగుతున్నాయా? లేక నిజంగానే దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsAppకు దీటుగా పోటీనిచ్చే సామర్థ్యం ఈ రెండింటికీ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫీచర్స్, యాప్కు సంబంధించిన […]
WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? Read More »

