What is SEBI?
సెబీ అంటే ఏమిటి? అది ఏమి చేస్తుంది? సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)ని 1988లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. SEBI Act of 1992 ద్వారా ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అవతరించింది. మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ దీని ముఖ్య విధి. STOCK MARKETలో పెట్టుబడులు పెట్టడం కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. అందువల్ల పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు సెబీ లాంటి ఓ నియంత్రణ సంస్థ ఉండటం అవసరం. సెబీ ప్రాథమిక […]