పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?
హాయ్ ఫ్రెండ్స్ welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం పొదుపు చేయాలా? లేదా ఇన్వెస్ట్ చేయాలా? అనేది క్లారిటీగా తెలుసుకుందాం. # పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా? # “ధనం మూలం ఇదం జగత్” ధనమే అన్నింటికీ మూలం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ధనముంటేనే మన ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని వారు తేల్చి చెప్పారు. సరే మనం ప్రతి రోజూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాం. మరి […]
పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా? Read More »