srirama

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం  అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు […]

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »