How to read Profit and Loss statement?
Fundamental analysis Part – 5 ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను చదవడం ఎలా? ఒక ఇన్వెస్టర్‌గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం. […]
How to read Profit and Loss statement? Read More »