Different types of markets
హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం వివిధ రకాల మార్కెట్ల గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్లో… స్టాక్స్, డెరివేటివ్స్, బాండ్స్ మొదలగువాటి క్రయవిక్రయాలు జరుగుతాయి. virtual లేదా physical spaceలో ఈ Financial assets ట్రేడ్ జరుగుతుంది. Debt market డెట్ మార్కెట్లో… బాండ్స్, డిబెంచర్స్ లాంటి debt instruments ట్రేడ్ అవుతాయి. సాధారణంగా ఈ బాండ్స్‌ను, డిబెంచర్స్‌ను… కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేస్తాయి. ఈక్విటీ మార్కెట్ […]
Different types of markets Read More »