different types of mutual funds

మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్… వాటిలోని రకాలు గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్‌ను… ప్రధాన్యత ఆధారంగా ఈక్విటీ (equity) మరియు డెట్ (debt)‌ మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు. కాలపరిమితి ఆధారంగా అయితే ఓపెన్ ఎండెడ్‌, క్లోజ్ ఎండెడ్‌ మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు. open ended funds: ఈ పథకాల్లో అవసరానికి అనుగుణంగా కొత్త యూనిట్లు జారీ చేస్తారు. ఈ కొత్త యూనిట్ల జారీకి పరిమితులు అంటూ ఏమీ ఉండవు. […]

మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు Read More »