What is an index?
ఇండెక్స్ (సూచీ) అంటే ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్లో మనం స్టాక్ మార్కెట్ indices గురించి తెలుసుకుందాం. # What is an index? # BSE, NSEల్లో వేలాది స్టాక్స్……. లిస్ట్ అయి ఉంటాయి. So అన్ని లిస్టెడ్ కంపెనీల షేర్ల కదలికలను ట్రాక్ చేయడం మనకు సాధ్యమయ్యే పనికాదు. అలా కాకుండా నిర్థిష్ట సంఖ్యలో కొన్ని well established and financially strong కంపెనీల షేర్లను ఎంచుకొని, వాటి కదలికలను ట్రాక్ చేయడం […]