My home journey

మా మట్టి వాసన..

మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం.. […]

మా మట్టి వాసన.. Read More »