ఆకాశమే హద్దురా..!
ఆకాశమే హద్దురా..! ఎగిరే పక్షికి.. ఎగసే అలకి.. కరిగే కలకి.. కదిలే కథకి.. అందని నందనవనానికి.. ఆ బాల గోపాలుడి అందానికి.. అల వైకుంఠపురానికి.. అలరారు అందాల చంద్రుడికి.. వసివాడని పసి హృదయానికి.. తడి ఆరని కంటికి.. పారే నదికి.. వీచే గాలికి.. మదిలో ఆలోచనకి.. వేసే ప్రతి అడుగుకి.. సాహసమే శ్వాసగా సాగే.. ప్రతి మనసుకి.. ఆకాశమే హద్దురా..! – యుగ (కె.ఎమ్.కె) ఇదీ చదవండి: […]