masterfm
ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’
2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా! Huawei అదుర్స్… ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్ను విడుదల చేయనుంది. ఈ
ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’ Read More »
వైభవంగా వైకుంఠ మహోత్సవాలు
ఏటా వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఆ రోజున వైంకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణవు గరుడ వాహనదారుడై భూలోకానికొచ్చిన ముక్కోటి మంది దేవతలకు దర్శనమిచ్చిన రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున కుభేర స్వరూపుడై కొలువుదీరిన స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించికుని వ్రతమాచరించనవారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతీ.
వైభవంగా వైకుంఠ మహోత్సవాలు Read More »
వివేకానందుని సూక్తులు
“You gain nothing by becoming cowards. Taking a step backward, you do not avoid any misfortune.” – Swami Vivekananda
వివేకానందుని సూక్తులు Read More »
అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త!
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన PUBG పునరాగమనం కోసం ఆన్లైన్ గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే PUBG కూడా అప్డేటెడ్ వర్షెన్ గురించి వివరాలు ప్రకటించింది. కానీ PUBG కోసం గేమింగ్ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. మార్చి 2021 వరకు ఇండియాలో PUBG రీలాంచ్ అయ్యే అవకాశాలు లేవని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది PUBG ప్రియులకు చేదువార్తే. # అయ్యో PUBG- గేమింగ్
అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త! Read More »










