గుడ్ బై Hike… మూతపడ్డ దేశీయ messaging app
Hike.. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది.. రంగురంగుల థీమ్స్, ఎమోజీలు, అదిరిపోయే స్టిక్కర్లు. Messaging app ప్రియులు ఈ Hikeను కనీసం ఒక్కసారైనా వినియోగించే ఉంటారు. ఈ దేశీయ messaging appsకు అంతటి ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. WhatsApp వంటి విదేశీ యాప్స్ పోటీ తట్టుకోలేక Hike మూతపడింది. మరి ఈ మెసేజింగ్ యాప్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. # గుడ్ బై Hike… మూతపడ్డ దేశీయ messaging app […]
గుడ్ బై Hike… మూతపడ్డ దేశీయ messaging app Read More »










