FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా?
గత కొంతకాలంగా ప్రకటనలతో ఊరిస్తున్న FB.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టంది. Messenger, Instagramలో Watch Together, Vanish Mode ఫీచర్స్‌తో పాటు కొత్త Chat Themesను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్‌ను పొందాలంటే ముందుగా Appsను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, IGTV, Reels, TV shows, moviesను Messenger, Instagramలో మీ స్నేహితులతో కలిసి చూడవచ్చు. Chat Theame ద్వారా యూజర్స్ తమకు నచ్చినట్టుగా తమ చాట్ రూమ్‌ను మార్చుకోవచ్చు. Vanish mode ద్వారా మెసేజ్‌లు […]
FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా? Read More »