latest tech news

This week's tech launches

వావ్​.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా!

నూతన సంవత్సంలో అప్పుడే 10రోజులు అయిపోయాయి. జనవరి నెల మరో వారంలోకి అడుగుపెట్టింది. మరి ఈ వారంలో ఉన్న Tech సంగతలు, విశేషాలు చూసేద్దామా… # వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! # CES 2021:- ప్రతి ఏడాది అట్టహాసంగా జరిగే CES వేడుకా.. కరోనా వల్ల వర్చువల్ రూపానికి మారిపోయింది. అయితే ఏంటి? ఎప్పుడూలాగే ఈసారి కూడా Tech ప్రియుల మనసు దోచుకునేందుకు లోటు లేకుండా ఈ వేడుక సోమవారం జరగనుంది. అందరూ […]

వావ్​.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! Read More »

Telegram, Signal finds new users amid WhatsApp privacy row

WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే!

తన నూతన privacy నిబంధనల వల్ల కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsApp. ఇదే ఇప్పుడు ఇతర యాప్స్కు సువర్ణ అవకాశంలాగా మారింది. ముఖ్యంగా WhatsApp privacy వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి Signal, Telegramలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. # WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! # ఎలాన్ మస్క్ ట్వీట్తో… మరీ ముఖ్యంగా “Use Signal” అంటూ ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన

WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! Read More »

paytm

Paytm new EMI ఆప్షన్ చూశారా?

పేమెంట్ సర్వీసెస్ సంస్థ Paytm ఓ కొత్త ప్రకటన చేసింది. Postpaid వినియోగదారుల కోసం EMI ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ తరహా వినియోగదారులు తమ ఖర్చులను EMIకు మార్చుకోవచ్చు.  దీంతో బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా ఎలాంటి వస్తువునైనా కొనుకోవచ్చు. 5లక్షల దుకాణాలు, వెబ్సైట్స్లో ఈ “Buy now Pay later” స్కీమ్ అందుబాటులో ఉంటుందని Paytm చెప్పింది. ‘బిల్ జెనరేట్ అయిన 7రోజులకు, EMIకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. Postpaidకు రూ. లక్ష

Paytm new EMI ఆప్షన్ చూశారా? Read More »

Netflix bumper offer

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది. Netflix బంపర్ ఆఫర్… ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..! Read More »

facebook msg vanish

FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్!

disappearing messages featureని వాట్సాప్ ప్రకటించిన కొన్ని రోజులకే, ఫేస్బుక్ కూడా అలాంటి ఫీచర్ ఒకటి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ‘Vanish Mode’ను అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో విడుదల చేసింది. # FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్! # ఈ Vanish Mode, వాట్సాప్ ఫీచర్లాగే ఉంటుంది. Vanish Modeను ఆన్ చేసి మెసెంజర్లో ఎవరికైనా మెసేజ్ చేస్తే.. ఆ మెసేజ్ని చూసిన తర్వాత, లేదా చాట్ క్లోజ్ చేసిన తర్వాత, ఆ మెసేజ్ కనపడకుండా

FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్! Read More »

error: Content is protected !!