iPhone 12కు అదిరిపోయే డిమాండ్!
Apple IPhoneకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ప్రపంచ దేశాల్లో చాలామందే ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే IPhone 12, IPhone 12 Proను విడుదల చేసింది Apple. అయితే ఇప్పుడు వాటికి విపరీతంగా డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా IPhone 12 డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే… ఆ డిమాండ్ను చేరుకునేందుకు మరో 2మిలియన్ యూనిట్లను తయారీ చేసేందుకు Apple సిద్ధమైందని సమాచారం. # IPhone […]
iPhone 12కు అదిరిపోయే డిమాండ్! Read More »

