హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1)
భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒక్కటైన సింధు నాగరికత క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లినదని ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డారు. ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా 1826లో మ్యాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త కనుగొన్నారు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ నాగరికత అధ్యయనము ప్రారంభమయింది. 1921 కంటే పూర్వము ఆర్యుల నాగరికతతోనే మనదేశంలో నాగరికత ప్రారంభమయిందని భావించేవారు. సింధు నాగరికత బయల్పడడముతో అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము చేరింది. […]
హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1) Read More »


