Top Pharma stocks to invest in India 2021

టాప్‌ 10 ఫార్మా స్టాక్స్‌ 2021

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ప్రస్తుతం Pharma Sector అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారతీయ ఫార్మా కంపెనీలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జనరిక్‌ ఔషధాల తయారీలో చాలా కాలంగా భారతీయ ఫార్మా కంపెనీలు నిలకడగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌ఏ, యూకె, ఈయూ దేశాల్లో భారత ఔషధాలకు మంచి మార్కెట్‌ ఉంది. ఎందుకంటే మన దేశ ఔషధాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాల మందుల కంటే చాలా సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి. # …

టాప్‌ 10 ఫార్మా స్టాక్స్‌ 2021 Read More »