full-service broker versus discount broker

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్‌ వర్సెస్‌ డిస్కౌంట్‌ బ్రోకర్‌

హాయ్‌ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్‌లోని ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్లకు, డిస్కౌంట్ బ్రోకర్లకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు కావాల్సిన Demat account, trading account సేవలను అందించే వాటిని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంటారు. ఇవి వినియోగదారులకు పలు సేవలు అందిస్తుంటాయి. వాటిలో కొన్ని సాధారణ, కొన్ని ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి. మీకో విషయం తెలుసా? 2010 కంటే ముందు […]

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్‌ వర్సెస్‌ డిస్కౌంట్‌ బ్రోకర్‌ Read More »