బిగ్‌బుల్ పోర్ట్‌ఫోలియో
ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. # బిగ్‌బుల్ పోర్ట్‌ఫోలియో # ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న ట్రెండింగ్ స్టాక్ట్స్:- Anant Raj Ltd: ఈ స్మాల్ క్యాప్ రియాలిటీ స్టాక్‌లో బిగ్‌బుల్‌కు ఏకంగా ఒక కోటి షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మల్టీబ్యాగర్ రిటర్న్ ఇస్తోంది. DB Realty Ltd: ఇది రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కంపెనీ. దీనిలో రాకేశ్ 50 లక్షల షేర్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. […]
బిగ్‌బుల్ పోర్ట్‌ఫోలియో Read More »