Cash flow statementను విశ్లేషించడం ఎలా?
FUNDAMENTAL ANALYSIS PART – 9 Cash flow statementను విశ్లేషించడం ఎలా? ఫండమెంటల్ అనాలసిస్లో భాగంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను చదవడం, విశ్లేషించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ కంపెనీ జెనరేట్ చేసిన, ఖర్చు చేసిన నిధుల గురించి Cash flow statement వివరంగా చెబుతుంది. వాస్తవానికి కంపెనీ అమ్మకాల్లో ఎక్కువ భాగం క్రెడిట్ ప్రాతిపదికన జరుగుతాయి. క్యాష్ రూపంలో చాలా తక్కువగా జరుగుతాయి. కానీ Profit and loss statementలో వీటి మధ్య బేధాన్ని […]
Cash flow statementను విశ్లేషించడం ఎలా? Read More »