Top 20 IT Stocks to Invest in India
భారత ఐటీ రంగం దూసుకుపోతోంది. భవిష్యత్ అంతా ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇటీవలి కాలంలో మదుపరులు ఎక్కువగా ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎలాంటి ఐటీ స్టాక్స్ ఫండమెంటల్‌లా, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాయో, తెలియక సతమతమవుతున్నారు. అందుకే ఔత్సాహిక ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న టాప్ 20 ఐటీ స్టాక్స్‌ను క్రింద పేర్కొనడమైనది. TCS Infosys Wipro HCL Technologies Tech Mahindra L & T Infotech …