క్రిప్టో కరెన్సీ రికమండేషన్స్ చట్టవిరుద్ధం
క్రిప్టో కరెన్సీ, నాన్-ఫంగబుల్ టోకెన్స్ (NFTs), డిజిటల్ గోల్డ్ లాంటి న్యూ జనరేషన్ అసెట్ క్లాసెస్‌పై, ఎవ్వరూ ఎలాంటి రికమండేషన్లు చేయకూడదని SEBI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నిర్దిష్ట సంస్థ నియంత్రణలో లేని ఇలాంటి అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా ప్రమాదమని హెచ్చరించింది. #Cryptocurrency Recommendations are Illegal # తప్పుడు రికమండేషన్స్ కొంత మంది రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్… క్రిప్టో కరెన్సీ, డిజిటల్ గోల్డ్, NFTలను పెట్టుబడిదారులకు రికమండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి […]
క్రిప్టో కరెన్సీ రికమండేషన్స్ చట్టవిరుద్ధం Read More »