Best FMCG stocks to invest in 2021
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) మన దైనందిన జీవితంలో ఒక భాగం. FMCG పరిశ్రమ భారతదేశంలో నాల్గవ అతిపెద్ద ఆర్థికరంగంగా కొనసాగుతోంది. మనదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, సింగిల్ బ్రాండ్ రిటైల్ విషయంలో 100 శాతం FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు అనుమతి ఉంది. మల్టీ బ్రాండ్ రిటైల్ విషయంలో 51 శాతం వరకు FDIలకు అనుమతి ఉంది. # Best FMCG stocks to invest in 2021 # భారతదేశంలో ప్యాక్డ్ ఫుడ్ ఇండస్ట్రీ …