బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్
బ్యాంకింగ్ సెక్టార్‌లో ఫండమెంటల్‌గా మంచి స్ట్రాంగ్‌గా ఉన్న బ్యాంకులు గురించి తెలుసుకుందాం. Various parameters for best Bank Stocks బ్యాంక్ ఇండస్ట్రీ మార్కెట్ క్యాప్ Price to Book (Times) రిటర్న్ ఆన్ ఈక్విటీ (%) HDFC Bank Ltd. Private Bank 828,231 4.7 18.00 % Kotak Mahindra Bank Ltd. Private Bank 359,050 5.35 14.90 ICICI Bank Ltd. Private Bank 444,951 3.62 15.00 Axis …