fundamental analysis part 7

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా?

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? FUNDAMENTAL ANALYSIS PART – 7 ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్మెంట్లో కంపెనీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలు మరియు overall profitabilityకి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. మరి కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలను ఎక్కడ చూడాలి? కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా Balance sheetను చూడాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క assets, liabilities మరియు share capital వివరాలు ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు బ్యాలెన్స్ […]

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? Read More »