indian marriage

పెళ్లి అంటే…

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే # వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు […]

పెళ్లి అంటే… Read More »