ప్రజాకవి వేమన పద్యరత్నాలు
సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు # కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య […]
ప్రజాకవి వేమన పద్యరత్నాలు Read More »