wait for lover

నిరీక్షణ..

నీ కోసమే ఈ అన్వేషణ… నీ కోసమే ఈ నిరీక్షణ… యదలో పొంగే ఆనందానికి… మదిలో ఉప్పొంగే దుఃఖానికి… పెదవి చాటున మౌనానికి… గుండె మాటున భావానికి… రేపటి స్వప్నానికి… నేటి సత్యానికి… క్షణక్షణం… ప్రతిక్షణం… నీవే సాక్ష్యం… ఈ జీవితం ఓ కాగితం… ప్రేమతో నువ్వు చేసిన సంతకం… క్షణాలు కరిగిపోతున్నాయి… గంటలు గడిచిపోతున్నాయి… రోజులు యుగాల్లా గడుస్తున్నాయి… కానీ నీ జ్ఞాపకాలే ఊపిరిగా… నీ ఆశలే ఆయువుగా… నువ్వే నా సర్వంగా… బతికేస్తున్నా… ఎందుకో […]

నిరీక్షణ.. Read More »