తెలుగు కథలు

TRAITER STORY BY Skanda Puranam

నమ్మకద్రోహి

పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై […]

నమ్మకద్రోహి Read More »

yaksha prashnalu

యక్ష ప్రశ్నలు

పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఒక రోజు పంచ పాండవులు అరణ్యంలో సంచరిస్తుండగా ధర్మరాజుకు బాగా దాహం వేసింది. అప్పుడు ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి “నాయనా సహదేవా! నాకు బాగా దప్పికగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి నీళ్లు ఉన్నాయేమో చూసి, కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు. # యక్ష ప్రశ్నలు # వెంటనే సహదేవుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి చుట్టూ పరికించి చూశాడు. దగ్గరలోనే ఒక మంచి నీళ్ల మడుగు కనిపించింది. సహదేవుడు అక్కడికి

యక్ష ప్రశ్నలు Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

srikrishna

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »

waiting for love

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా…

పెదవి దాటని మాట విభేదాలు కూడా ఇద్దరిని దగ్గర చేస్తాయనడానికి మన పరిచయమే ఉదాహరణ అనుకుంటాను. మొదటి పరిచయమే ఇద్దరి మధ్య భగ్గుమనేంత వైరం. కానీ మాటల్లో మాత్రం తేనె పూసిన కత్తిలా సుతి మెత్తని పలకరింపులు. తలచుకుంటేనే గమ్మత్తుగా ఉంది కదూ… రానియ్యి చూసుకుంటా… # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… # ” మీ ఊరి పంచాయతీలో ఆడిట్ కోసం ఓఅబ్బాయిని వేశారంట… చూడడానికి బాగానే ఉన్నాడు గానీ.. మహా చండ శాసనుడంట.

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… Read More »

indian marriage

పెళ్లి అంటే…

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే # వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు

పెళ్లి అంటే… Read More »

second chance love story

సెకెండ్ ఛాన్స్‌

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్‌….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్‌ # కడియం నుంచి రాజమండ్రి

సెకెండ్ ఛాన్స్‌ Read More »

grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ

మా అమ్మమ్మ Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?